నేడు భీమన్న దేవుని ఉత్సవాలు
KMR: మహ్మద్ నగర్‌లోని కోమలంచ గ్రామంలో ఇవాళ ఆదివాసీ నాయకుడు కుల దైవం భీమన్న దేవుని ఉత్సవాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంజీరా నదికి భీమన్న దేవుని గదాలు తీసుకెళ్లి గంగ స్నానం చేయిస్తానన్నారు. అనంతరం వాటిని తీసుకొని మహిళలు, కుల పెద్దలు, కళా బృందంతో ఆటపాటలతో ఊరేగింపుగా తీసుకొస్తామన్నారు.