VIDEO: కొవ్వూరులో రెండో రోజు కొనసాగిన కార్మికుల దీక్ష

VIDEO: కొవ్వూరులో రెండో రోజు కొనసాగిన కార్మికుల దీక్ష

E.G: కొవ్వూరులో మున్సిపల్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగాయి. శనివారం సీఐటీయూ సహాయ కార్యదర్శి పూర్ణిమ రాజు దీక్షలను ప్రారంభించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు సుందర్ బాబు, అధ్యక్షుడు భూపతి రవీందర్ రావు మాట్లాడుతూ..12వ పీఆర్సీ కమిటీ తక్షణం ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.