VIDEO: అయ్యప్ప మాలదారులకు బిక్ష పెట్టిన డీసీసీ అధ్యక్షుడు

VIDEO: అయ్యప్ప మాలదారులకు బిక్ష పెట్టిన డీసీసీ అధ్యక్షుడు

WGL: డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మతసామరస్యాన్ని చాటారు. నగరంలోని కాశిబుగ్గలో ఆయన అయ్యప్ప స్వామి దీక్షదారులకు బిక్ష ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా స్వయంగా అయ్యప్ప మాలదారులకు ఆయన భోజనం వడ్డించారు. తాను ముస్లిం అయినప్పటికీ అయ్యప్ప అంటే తనకు ఇష్టమని, స్వామివారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయూబ్ తెలిపారు.