మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై పరమేష్

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై పరమేష్

SRPT: సైబర్ నేరాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలపై గ్రామ ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మెళ్లచేరువు ఎస్సై పరమేష్ అన్నారు. శుక్రవారం రాత్రి హేమ్ల తండాలో మత్తు పదార్థాలపై పోలీసు కళాజాత బృందంతో అవగాహన కల్పించారు. యువత లోన్‌యాప్‌లకు దూరంగా ఉండాలన్నారు. కళాబృందం సాంస్కృతిక పాటలతో అవగాహన కల్పించారు.