సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

కృష్ణా: బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పీవీ. ఫణి ఆధ్వర్యంలో, గురువారం సీఎం చిత్రపటానికి పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫణి మాట్లాడుతూ.. పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం కోసం, మచిలీపట్నంలో రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపమన్న సీఎం నిర్ణయాన్ని హర్షిస్తున్నామరు.