VIDEO: ఆమదాలవలసలో 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' కార్యక్రమం

VIDEO: ఆమదాలవలసలో 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' కార్యక్రమం

SKLM: ఆమదాలవలసలోని మెట్టెక్కివలస ప్రాంతంలో 'ఆపరేషన్ వజ్ర ప్రహార్‌‌లో భాగంగా ఇవాళ పోలీసుల కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో డాగ్స్ స్క్వాడ్‌‌ను వినియోగించి పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.