హడలెత్తిస్తున్న ఒంటరి ఏనుగు

హడలెత్తిస్తున్న ఒంటరి ఏనుగు

CTR: రామకుప్పం మండలంలో ఒంటరి ఏనుగు రైతులను హడలెత్తిస్తోంది. ననియాల, ఆదిమానిపెంట, ఎస్ గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ.. నిత్యం వ్యవసాయ పంటలను తొక్కి నాశనం చేస్తున్నడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెలరోజులుగా ఒంటరి ఏనుగు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కాగా పట్టపగలు పొలాల వద్దకు వెళ్లేందుకు సైతం రైతులు భయంతో గజగజలాడుతున్నారు.