చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ఛైర్మన్ నివేదిక
BNR: చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు శుక్రవారం సాయంత్రం తన 5 ఏళ్ల పాలనలో చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి సంబంధించి అంశాలను ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు వివరించారు. త్వరలో తన పదవి కాలం ముగిస్తుడంతో గత అయిదు సంవత్సరాలుగా దాదాపు 150 కోట్లతో చౌటుప్పల్ మున్సిపాలిటీలో చెప్పట్టిన అభివృద్ధి కార్యక్రమాల వాటి పురోగతి గురించి వివరించారు.