VIDEO: ఆందోళనకు గురవుతున్న అన్నదాతలు

VIDEO: ఆందోళనకు గురవుతున్న అన్నదాతలు

WGL: జిల్లాలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. ఎనుమాముల మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్న తడవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మామూలు రోజుల్లోనే మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని..ఇప్పుడు ధాన్యం తడవడంతో ఆందోళనకు గురవుతున్నారు.