నూతన ఎంపీడీవోకు సత్కారం

నూతన ఎంపీడీవోకు సత్కారం

CTR: పాలసముద్రం ఎంపీడీవో సతీశ్ కుమార్‌ను మండల వైసీపీ నాయకులు ఆయన కార్యాలయంలో గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోను ఎంపీపీ శ్యామల శివప్రకాశ్ రాజు, జడ్పీటీసీ అన్బళగన్, మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల అభివృద్ధికి సహకరించాలని ఎంపీడీవో‌ను కోరారు.