మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కరీంగూడా వద్ద 378.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
★ వెంకటాపూర్ (పిటి)లో రైలు కింద పడి మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య
★ ఈనెల 15న ప్రజ్ఞాపూర్ జడ్పి బాలుర పాఠశాలలో ఉమ్మడి జిల్లా నెట్ బాల్ సెలక్షన్స్
★ మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ఖాజాపూర్‌లో ఉచితంగా 90 వేల చేప పిల్లల సరఫరా