చక్ర తీర్థ సన్నాళ్లకు సర్వం సన్నద్ధమైన శ్రీ ముఖలింగం

చక్ర తీర్థ సన్నాళ్లకు సర్వం సన్నద్ధమైన శ్రీ ముఖలింగం

SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో బుధవారం జరిగే చక్రతీర్థ సన్నాళ్లకు సర్వం సన్నద్ధం చేశారు. వంశధార నది తీరం మిరియాపల్లి రేవు ప్రాంతంలో స్వామివారికి పచ్చని పందిర్లు ఏర్పాటు చేస సాన్న రేవులో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.