17న ఘనంగా ప్రజాపాలన దినోత్సవం: సీఎస్‌

17న ఘనంగా ప్రజాపాలన దినోత్సవం: సీఎస్‌

TG: ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. '17న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించి.. పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగే ప్రజాపాలన దినోత్సవం వేడుకలో పాల్గొంటారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలు విద్యుద్దీపాలతో అలంకరించాలి’ అని ఆదేశించారు.