గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

MNCL: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా చెన్నూర్‌లోని గోదావరి నది వద్ద పుష్కర ఘాట్లను బుధవారం జైపూర్ ఎసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. రోజుకు సుమారు లక్షకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.