VIDEO: 'పాఠశాల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి'

VIDEO: 'పాఠశాల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి'

NLR: పాఠశాల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలని కావలి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌స్పెక్టర్ కరుణాకరన్ తెలియజేశారు. బుధవారం స్థానిక విశ్వతేజ పాఠశాలలో పాఠశాల బస్సులను తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో బస్సుల్లోని గ్లాసులను సుత్తితో ఎలా పగలగొట్టాలి, సురక్షితంగా ఎలా బయటపడాలి అనే అంశాలను తెలియజేశారు.