'కష్టపడే వారికి తగిన గుర్తింపు'
ప్రకాశం: ప్రతికూల పరిస్థితులలో పార్టీకి అండగా ఉండి కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి పార్టీ కార్యాలయంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సర్పంచులను సన్మానించారు. అంతకుముందు YSR విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.