పార్లమెంట్ ఎన్నికల్లో వాటిని ఓడించి బుద్దిచెప్పండి

పార్లమెంట్ ఎన్నికల్లో వాటిని ఓడించి బుద్దిచెప్పండి

NZB: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో BJP, NDA లను ఓడించి బుద్దిచెప్పండని సీపీఐ (యంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ పిలుపునీచ్చారు. ప్రజాపంథా ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని గ్రామాలలో ఉపాధికూలీలతో, గ్రామీణ ప్రజలతో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.