28న మమతా ప్రభుత్వంపై అమిత్ షా చార్జిషీట్

28న మమతా ప్రభుత్వంపై అమిత్ షా చార్జిషీట్

బెంగాల్‌లోని మమత ప్రభుత్వంపై ఈ నెల 28న కేంద్రమంత్రి అమిత్ షా చార్జిషీట్ విడుదల చేయనున్నారు. బెంగాల్ సర్కార్ వైఫల్యాలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో బ్లాక్ పేపర్ రిలీజ్ చేయనున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 3 లేదా 4న మేనిఫెస్టో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఏప్రిల్ 23, 29న పోలింగ్, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.