ఉచిత చికెన్​ మేళా - బారులు తీరిన జనం

ఉచిత చికెన్​ మేళా - బారులు తీరిన జనం

SDPT: గజ్వేల్‌లో ఉచిత చికెన్ మేళా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నిర్వహించారు. బాగా ఉడికించిన చికెన్, గుడ్లు తినటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీఛైర్మన్ భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ శ్రేణులు, చికెన్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి జనం బారులు తీరారు.