బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

CTR: విజయపురం మండలంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మండలంలోని బొగ్గుల వారి కండ్రిగకు చెందిన ఎస్. ఢిల్లి బాబుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు అయిన చెక్కు రూ. 97,758లను అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే భాను ప్రకాష్‌కు రుణపడి ఉంటామని తెలిపారు.