ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

ASR: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాడేరులోని తలారీసీంగీ ఆశ్రమ స్కూల్ మైదానంలో జరగనున్న జెండా వందనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ జెండా వందనం చేసి స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇవ్వనున్నారని తెలిపారు.