VIDEO: నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: కుక్కునూరు నుండి భద్రాచలం వరకు వేస్తున్న రహదారి పనులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవి కుమార్ గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ దృడంగా రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు. త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.