ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
★ తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో కమిషనర్ ఏసు బాబు ఆకస్మిక తనిఖీలు
★ చింతలపూడి పట్టణ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి: మ్మెల్యే సొంగ రోషన్
★ కైకలూరులో పోక్సో కేసులో ముద్దాయికి ఐదేళ్లు జైలు శిక్ష