అధైర్యపడద్దు.. అండగా ఉంటా: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

అధైర్యపడద్దు.. అండగా ఉంటా: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

తిరుపతి: వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని తంబళ్లపల్లె వైసీపీ MLAపెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 11 MLAసీట్లతో గెలిచిన YCPకి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడంతో వైసీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని అన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎల్లవేళలా రక్షణ కవచం వలె అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా కల్పించారు.