'వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRPT:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు మోస్తారుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులకు జిల్లా కలెక్లర్ తేజస్ పవార్ నందలాల్ పలు సూచనలు చేశారు. రైతులు అప్రమత్తంగా ఉంటూ.. ధాన్యపు రాశులు తడవకుంగా జాగ్రత్తలు వహించాలని కొరారు. అలాగే అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.