యోగా పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

యోగా పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

NZB: రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారని యోగా అసోసియేషన్​ కార్యదర్శి గంగాధర్​ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 8,9 తేదీల్లో రంగారెడ్డిలోని ఓ స్కూల్​లో 12వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు జరిగాయని వివరించారు. జిల్లాకు చెందిన 8-10 బాలికల విభాగంలో ఆర్​ రిషిత రెండవ స్థానంలో నిలిచిందన్నారు.