భూ బాధితులకు న్యాయం చేయాలి: ఆదివాసి JAC
BDK: జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో భూ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సోయం సత్యనారాయణ, ఆదివాసి సంఘాల జేఏసీ, పాల్వంచ పర్సిక సోమరాజు( advacate) స్పందించి భూ బాధితులకు ఇవాళ సంఘీబావం తెలియజేశారు. దీక్షలు చేసే ఆదివాసులకు సత్వరమే కలెక్టర్ స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.