జిందాల్ భూ సమస్యలపై NHRC , NCSC లకు ఎమ్మెల్సీ వినతి

జిందాల్ భూ సమస్యలపై NHRC , NCSC లకు ఎమ్మెల్సీ వినతి

VZM: MLC ఇందుకూరి రఘురాజు బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ (NCSC) కిశోర్‌ మాక్వాను, NHRC సభ్యులను కలిశారు. అనంతరం జిందాల్‌ భూ సమస్యలపై రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. NHRC సభ్యులు విద్యా భారతి, జస్టిస్‌ సారంగి,ST కమిషన్‌ సభ్యులు నిరుపమ్‌ చక్కా హుస్సేన్‌, బీజేపే నాయకులను కలిసి వినతి పత్రాలు అందించామని పేర్కొన్నారు.