HAPPY BIRTHDAY కమల్ హాసన్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇవాళ తన 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 'కళాధుర కన్నమ్మ'(1960) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఇప్పటివరకు 230కిపైగా సినిమాలు చేశారు. నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, సింగర్‌గా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 'మక్కల్ నీది మయ్యం' పార్టీని స్థాపించారు.