ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఇళ్ల నిధులు : మంత్రి

ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఇళ్ల నిధులు : మంత్రి

PDPL: ధర్మారం మండలం గోపాల్రావుపేటలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇవాళ పర్యటించారు. అనంతరం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపులో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గ్రామంలో మంజూరైన 24 ఇళ్లలో ఇప్పటికే 7ఇళ్లు పూర్తి దశకు చేరుకున్నాయన్నారు.