మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

MDK: శివ్వంపేట మండలం పోతులబొగూడ గ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుమ్మరి సాయి కుమార్ కుటుంబానికి, అలాగే మరణించిన కూల్చెల్మే పోచయ్య కుటుంబానికి తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త ఆర్థిక సాయం అందించారు. సాయి కుమార్ కుటుంబానికి ₹10,000, పోచయ్య కుటుంబానికి ₹5,000 సొంత నిధుల నుంచి ఇచ్చి పరామర్శించారు.