ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: అ. ఎస్పీ

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: అ. ఎస్పీ

NGKL: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ నిర్వహించిన 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక్క రోడ్డు ప్రమాదం జరుగుతుందని, వీరిలో ఎక్కువ శాతం యువతే మృతి చెందుతున్నారన్నారు. దీంలో ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని తెలిపారు.