VIDEO: మదనపల్లెకు చేరుకున్న మంత్రి
అన్నమయ్య: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇంఛార్జ్ బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసు బందోబస్తుతో సీపీఎం రోడ్డులోని దేవత నగర్‌లో ఉన్న రాజంపేట పార్లమెంట్ కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు.