డైవర్స్ వార్తలకు ఉషా వాన్స్ చెక్

డైవర్స్ వార్తలకు ఉషా వాన్స్ చెక్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు విడిపోతున్నట్లు వస్తున్న వార్తలకు ఆయన సతీమణి ఉషా వాన్స్ చెక్ పెట్టారు. తాజాగా ఈ దంపతులు కెంటుకీలో US సైనికులతో కలిసి థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమంలో పాల్గొని వారికి భోజనం వడ్డించారు. సైనికులతో అనేక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఉషా తన చేతికి వెడ్డింగ్ రింగ్ పెట్టుకుని అన్ని వార్తలకు ముగింపు పలికారు.