జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

KMR: జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు కాగా వరుసగా.. పిట్లం 17.53 సెం.మీ, హాసన్ పల్లి 16.45, మక్దుంపూర్ 15.95, నస్రుల్లాబాద్ 13.83, బొమ్మన్ దేవిపల్లి 12.90, సోమూర్ 12.75, బీర్కూర్ 11.18, సర్వాపూర్ 11.10,మేనూరు 10.98, పెద్ద కొడప్గల్ 9.15 సెం.మీ రికార్డ్ అయ్యాయి.