జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే?

జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే?

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవటం పట్ల ఆయన అసంతృప్తి చెందారు. రెండు రోజుల్లో ఆయన జనసేన పార్టీలో చేరతారని సమాచారం.