VIDEO: 'రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడు'
KRNL: వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని కూడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలు, దౌర్జన్యాలు, ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియాలు చేశారని విమర్శించారు. అయినా కూడా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వెనుకంజ వేయకుండా ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా కృషి చేస్తోందన్నారు.