'బాల్యవివాహాలపై అవగాహన కలిగి ఉండాలి'

'బాల్యవివాహాలపై అవగాహన కలిగి ఉండాలి'

VZM: మిషన్ శక్తి, మిషన్ వాత్సల్యాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షకురాలు తాడ్డి శ్రీదేవి అన్నారు. శుక్రవారం ICDS ఆధ్వర్యంలో పది రోజుల సంకల్పంలో భాగంగా బైరిపురం జెడ్‌పిహెచ్ స్కూల్‌‌లో సంకల్ప అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్బంగా శ్రీదేవి మాట్లాడుతూ.. బాల్యవివాహాలు ఎన్నో అనర్ధాలకు దారి తీస్తాయని ఆమె పేర్కొన్నారు.