చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్ సుమిత్
* విజయవాడలో నిర్వహించిన అందాల పోటీల్లో మిస్ ఆంధ్రాగా చిత్తూరు అమ్మాయి
* నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం: SE ఇస్మాయిల్ అహ్మద్
* జిల్లాలో సోమవారంతో నిత్యావసర సరకుల పంపిణీకి గడువు ముగింపు