ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
NLR: బుచ్చిరెడ్డిపాళెం ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.