నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్ వార్

నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్ వార్

TG: హైదరాబాద్‌లో దాదాపు 60 కోతులు 2 గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపైనే గ్యాంగ్ వార్‌కు దిగాయి. ఈ క్రమంలో పోచారం సర్కిల్ పరిధి ప్రతాపసింగారంలో బీభత్సం సృష్టించాయి. స్థానికులు చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో కాసేపటికి శాంతించాయి. మరోవైపు వీటి నుంచి విముక్తి కల్పించాలని GHMC అధికారులకు విజ్ఞప్తి చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.