సీనియర్ టీడీపీ నేత త్రిపురాణ వెంకట్రావు మృతి
SKLM: నియోజకవర్గ కేంద్రం నరసన్నపేట సీనియర్ టీడీపీ నేత త్రిపురాణ వెంకట్రావు శుక్రవారం ఉదయం నరసన్నపేటలో కన్నుమూశారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌తో పరిచయమై నేటికి అదే పార్టీలో కొనసాగడం గమనహర్హం. నియోజకవర్గంలో జిల్లాలో ఆయనకు ఒక మంచి గుర్తింపు పార్టీలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.