పిల్లమేడు అటవీ ప్రాంతంలో కోడి పందెం రాయులు అరెస్ట్

పిల్లమేడు అటవీ ప్రాంతంలో కోడి పందెం రాయులు అరెస్ట్

TPT: తొట్టంబేడు మండలంలోని పిల్లమేడు అటవీ ప్రాంతంలో కోడి పందెం ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు బీఎన్ కండ్రిగ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీ తిమ్మయ్య తెలిపారు. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోడి పందెం ఆడుతూ పదిమంది పట్టుబడ్డట్లు తెలిపారు. వారి నుంచి రూ. 10,700 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.