గర్భిణీలకు ఆహార అలవాట్లపై అవగాహన

గర్భిణీలకు ఆహార అలవాట్లపై అవగాహన

ATP: గుత్తి మండలం బేతపల్లి గ్రామంలోని పీహెచ్‌సీలో శుక్రవారం పోషణ పక్వాడ పక్షోత్సవాలలో భాగంగా గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. CDPO ఎల్లమ్మ, మెడికల్ ఆఫీసర్ దివాకర్ నాయక్ మాట్లాడుతూ.. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించామన్నారు.