అడ్డగూడూరులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

అడ్డగూడూరులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

BHNG: అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన త్యాగాలను, పోరాడిన తీరును స్మరించుకున్నారు.