ఒక్కొక్క కోఆపరేటివ్ సొసైటీకి రూ. 20 లక్షల నిధులు

ఒక్కొక్క కోఆపరేటివ్ సొసైటీకి  రూ. 20 లక్షల నిధులు

NLR: ప్రపంచ మత్స్య దినోత్సవం కార్యక్రమాన్ని ఇవాళ టౌన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆన వెంకటరమణారెడ్డి, వివిధ మండలాల మత్స్యకార కోపరేటివ్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఒక్కొక్క కోఆపరేటివ్ సొసైటీకి ప్రభుత్వం రూ. 20 లక్షల నిధులు ఇస్తుందని.. దానిని ఉపయోగించుకోవాలని వారు పేర్కొన్నారు.