విజయనగరంలో టీడీపీ సర్వసభ్య సమావేశం

విజయనగరంలో టీడీపీ సర్వసభ్య సమావేశం

VZM: విజయనగరంలోని జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిసేట్టి అప్పలనాయుడు , ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, కోల లలితకుమారి, కొండ్రు మురళీమోహన్, అదితి గజపతిరాజు, తదితరులు పాల్గొన్నారు.