'ఈనెల 20, 21వ తేదీల్లో పల్స్ పోలియో'
ASR: ఈనెల 20, 21వ తేదీల్లో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం అధికారులకు సూచించారు. డోర్ టూ డోర్ సర్వే చేసి ఐదేళ్లలోపు పిల్లల వివరాలు నమోదు చేయాలన్నారు. వారందరికీ అంగన్వాడీ, ఏఎన్ఎంల ద్వారా పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ప్రక్రియ అందేలా చూడాలని ఆదేశించారు.