క్షిపణుల కోసం.. రూ.5వేల కోట్లతో ఒప్పందం

క్షిపణుల కోసం.. రూ.5వేల కోట్లతో ఒప్పందం

అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు, మిస్సైళ్ల కొనుగోలు కోసం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఆరు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల కొనుగోలు కోసం రూ.5,083 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపింది.