18,794 మంది రైతులకు లబ్ది

18,794 మంది రైతులకు లబ్ది

ELR: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధుల జమా కార్యక్రమాన్ని శుక్రవారం ఉంగుటూరు మండలం నారాయణపురం సొసైటీ వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో 18,794 మంది రైతులకు సంబంధించి ₹.10,85,00,000 చెక్కులను రైతులకు అందజేయడం జరిగిందని అన్నారు.